ప్రియాంక చొప్రా కు 50 మిలియన్ల ఫాలోయర్స్..

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అటు హలీవుడ్‌తో పాటు ఇటు బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ప్రియాంకను ఇన్‌స్టాలో ఫాలో అయ్యేవారి సంఖ్య తాజాగా 50 మిలియన్లకు చేరింది. అయితే ఇన్‌స్టాలో …

Read More