కరోనా పోరుకు బీసీసీఐ విరాళం

thesakshi.com  :  కరోనా వైరస్ తో భారత ప్రభుత్వం, 130 కోట్ల జనం జరుపుతున్న పోరాటంలో పాలు పంచుకోవాలని భారత క్రికెట్ నియంత్రణమండలి నిర్ణయించింది. తనవంతుగా అనుబంధ క్రికెట్ సంఘాలతో కలసి… ప్రధానమంత్రి కరోనా నియంత్రణ నిధికి 51 కోట్ల రూపాయల …

Read More