కరోనా నివారణ కోసం 51 కోట్లు విరాళం ఇచ్చిన షిర్డీ సాయి ట్రస్ట్

thesakshi.com  :  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో పేదలకు సాయం అందించేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఆహారం,ఆర్థిక చేయూత అందిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సినీ,రాజకీయ, క్రీడా ప్రముఖులు విరాళాలు ప్రకటించగా ఇప్పుడు పలు కంపెనీలు, ట్రస్టులు కూడా …

Read More