వికేంద్రీకరణకు మద్దతుగా ఐదో రోజుకు చేరిన దీక్షలు

మందడం, తాళ్ళాయిపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రక్కన ఆంధ్రప్రదేశ్ బహుజన సంక్షేమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణకు మద్దతుగా, నిరుపేదలకు 50 వేల ప్రక్కా గృహాలు మంజూరు చేసినందుకు మద్దతుగా మరియు ప్రజాప్రతినిధులపై దాడులను ఖండిస్తూ చేస్తున్న దీక్షలు శుక్రవారం …

Read More