భారత్‌లో 606కు చేరిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి సోకిన బాధితుల సంఖ్య దేశంలో రోజురోజుకూ పెరుగుతోంది. భారత్‌లో బుధవారం సాయంత్రం 6.45 గంటల సమయానికి మొత్తం కేసుల సంఖ్య 606కి చేరినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 43 మంది కోలుకోగా.. 10 మంది మృతి …

Read More