అగ్ర రాజ్యం లో కరోనా విలయతాండవం

చైనాలో పుట్టి ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్.. అగ్రరాజ్యం అమెరికాలో విలయతాండవం చేస్తోంది. అమెరికాలో ఈ వైరస్ ఎంతలా వ్యాపించిందంటే.. ఈ విషయంలో చైనాను అమెరికా దాటేసింది. చైనాలో ఇప్పటివరకు 81వేల కరోనా కేసులు నమోదవగా.. అమెరికాలో ఈ సంఖ్య 85వేలు …

Read More