ఆదివారం రాత్రి 9 గంటలకు.. తొమ్మిది నిమిషాల పాటు: ప్రధాని పిలుపు

ప్రాణాంతక కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సరికొత్త పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉన్నారనే విషయాన్ని చాటి చెప్పడానికి ఈ నెల 5వ తేదీన ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు దేశవ్యాప్తంగా విద్యుత్ …

Read More