`ఆచార్య` బృందానికి శుభాకాంక్షలు తెలిపిన త్రిష

thesakshi.com   :   మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కథానాయిక విషయంలో రకరకాల కథనాలు ఆరంభమే వేడెక్కించాయి. అయితే అప్పట్లో తనకు తానుగానే ఈ మూవీ నుంచి తప్పుకున్నానని త్రిష క్లారిటీనిచ్చింది. …

Read More