ఆధార్ కేవైసీ సేవల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త సంస్థలకు అనుమతి

thesakshi.com    :   యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఆధార్ ఆథెంటికేషన్ సేవల్ని అందించేందుకు కొత్త సంస్థల్ని నోటిఫై చేసింది కేంద్ర ఆర్థిక శాఖ. మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 లోని సెక్షన్ 11ఏ ప్రకారం ఆథెంటికేషన్ తప్పనిసరి. …

Read More