#PSPK 26 పాటకు త్రివిక్రమ్ ఫిదా.. బుట్ట బొమ్మ రేంజా?

ఆయన మాటలు కనికట్టు.. ఆయన పదాలు ఎన్నో మెదళ్లకు సిగపట్టు.. ఆయనెవరో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మాటల మాంత్రికుడు.. పుస్తకాల పురుగు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం అల వైకుంఠపురంలో.. సంక్రాంతి బరిలో నిలిచి దుమ్మురేపింది. …

Read More