ఎస్సై కు పాదాబభివందనం చేసిన ఎమ్మెల్యే పాల్గుణ

  thesakshi.com  :  అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ పోలీసు సిబ్బంది అందిస్తున్న సేవలను  మెచ్చుకున్నారు. సేవానిరతిని కొనియాడుతూ స్థానిక ఎస్సై కు పాదాబభివందనం చేసారు. కరోనా కట్టడి పోలీసుల సేవలు అమోగం అన్నారు. ఎక్కడ ఎటువంటి గలాటాలకు తావు లేకుండా …

Read More