‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం’.. ఏర్పాటు ప్రధాని మోడీ..

కోట్ల మంది హిందువుల స్వప్నం సాకారమయ్యే దిశగా మరో కీలక ముందడుగు పడింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం స్వతంత్ర ట్రస్టు ఏర్పాటయింది. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం’ పేరుతో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ట్రస్టును ఏర్పాటుచేసినట్లు ప్రధాని …

Read More