హాథ్ర‌స్ నిందితుల‌కు మ‌ద్ద‌తుగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే

thesakshi.com   :  భార‌తీయ జ‌న‌తాపార్టీకి ఇది ఎంతో అవ‌మానం. దేశ‌మంతా అస‌హ్యించుకుంటున్న హాథ్ర‌స్ నిందితుల‌కు మ‌ద్ద‌తుగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే స‌మావేశం నిర్వ‌హించాడు. ఇప్పుడిది దేశ వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హాథ్ర‌స్‌లో ద‌ళిత యువ‌తి హ‌త్యాచారానికి గురి కావ‌డంతో …

Read More