మరిదితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

thesakshi.com   :   భర్తను మరిదితో కలిసి హత్య చేసి.. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన సంఘటన బట్టబయలైంది. సీఐ రామకృష్ణ కథనం ప్రకారం.. అచ్చంపేట పట్టణానికి చెందిన కోట్ల లింగమయ్య(30)కు అనూషతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. …

Read More