విహారయాత్ర లో విషాదమం..

thesakshi.com    :   విహారయాత్ర విషాదాన్ని నింపింది. జలపాతం అందాలను ఆస్వాదిస్తూ ప్రమాదవశాత్తు అదే జలపాతంలో కాలు జారిపడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకరోజు తర్వాత యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు. స్థానికులు …

Read More