ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.

  రాష్ర్ట విద్యాశాఖమంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ ఎన్నికలు అధికారి రమేష్ కుమార్ పై ఫైర్ అయ్యారు. ఎన్నికలు వాయిదా వేస్తూ రమేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు..ఆది ఎవరు ఇచ్చారు అన్నారు. ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి …

Read More