జాయింట్ కలెక్టర్ స్థానంలో అదనపు కలెక్టర్లు..

తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేలా చేయటం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటే. తాజాగా ఆయన అలాంటి పనే ఒకటి షురూ చేశారు. కొద్ది కాలంగా రాష్ట్రంలోని రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తానని …

Read More