ఘనంగా కేసీఆర్ ద‌త్త పుత్రిక ప్ర‌త్యూష‌ నిశ్చితార్థం

thesakshi.com   :   ఐదేళ్ల క్రితం సంఘ‌ట‌న‌. 2015, జూలైలో హైద‌రాబాద్‌లో స‌వ‌తి త‌ల్లితో పాటు క‌న్న‌తండ్రి చేతుల్లో చిత్ర‌హింస‌ల‌కు గురైన ఓ అభాగ్యురాలి గురించి మీడియా పెద్ద ఎత్తున క‌థ‌నాలు ప్ర‌సారం చేసింది. ఆ బాధిత బాలిక పేరు ప్ర‌త్యూష‌. స‌వ‌తి …

Read More