ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్తగా 3 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్తగా 3 బిలియన్‌ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన రుణానికి ఇది అదనమని బ్యాంకు ప్రతినిధులు …

Read More