రూ. 8 వేల కోట్లు కట్టిన ఎయిర్‌టెల్‌

సుప్రీంకోర్టు ఆగ్రహంతో బకాయిల చెల్లింపులను వేగవంతం చేస్తున్నాయి టెలికాం సంస్థలు. ఇప్పటికే రూ. 10వేల కోట్లు చెల్లించిన ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ నేడు మరో రూ. 8,004కోట్లను కట్టింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. …

Read More