పెళ్లి తర్వాత నా కేరీర్ పై ఆశలు పోయాయి !!

పెళ్లి తనలో ఏ మార్పూ తీసుకురాలేదని అనేక సందర్భాల్లో చాటిచెప్పే ప్రయత్నం చేసింది సమంత. నాగచైతన్యతో వివాహం తర్వాత కూడా ఆమె చురుగ్గా సినిమాలు చేస్తూ వచ్చింది. అలాగే కొన్ని గ్లామర్ ఫొటో షూట్లు చేసి వాటిని సోషల్ మీడియాలో పంచుకుంది. …

Read More