అలిపిరిగేట్టు వద్ద మద్యం, మాంసం పట్టుకున్న పోలీసులు

thesakshi.com   :   తిరుపతిలో 11 లీటర్ల మద్యం, ఐదు కేజీల మాంసాన్ని కారులో తరలిస్తున్నారన్న విషయం స్థానికంగా కలకలం సృష్టించింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా మద్యం, మాంసాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. …

Read More