ఆల్-ఇంగ్లండ్ క్వార్టర్స్ లో పి. వి సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్లోనే అత్యంత ప్రధానమైన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ కు భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు చేరుకోగా…సైనా నెహ్వాల్, కిడాంబీ శ్రీకాంత్ ల పోటీ తొలిరౌండ్లోనే ముగిసింది. యువఆటగాడు లక్ష్యసేన్ తొలిగెలుపుతో ప్రీ-క్వార్టర్స్ చేరినా…రెండోరౌండ్లో పోరాడి ఓడక …

Read More