కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో విషాదం.. కరోనాతో ఒకే ఇంట్లో ఐదుగురు మృతి..

thesakshi.com   :   ఏపీలో కరోనా మహమ్మారి వందలాదిమందని బలి తీసుకుంటోంది. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.. తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కూడా ఓ కుటుంబంలో కరోనా తీరని శోకాన్ని మిగిల్చింది. ఆళ్లగడ్డకు చెందిన ఓ వక్తికి గత నెల …

Read More