టీటీడీ ఆస్తులపై నేషనల్ ఆడిట్ కావాలన్న రమణ దీక్షితులు..!!

thesakshi.com    :   తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆస్తులకు సంబంధించి ఇప్పుడు పెద్ద దుమారమే రేగింది. స్వామి వారికి భక్తులు సమర్పించిన భూముల్లో కొన్నింటిని వేలం వేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేసిన యత్నం పెను కలకలాన్నే రేపింది. ఇలాంటి …

Read More