వర్క్ఔట్స్ లో బిజీగా అమల

thesakshi.com    :   ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కింగ్ నాగార్జున సతీమణి అమల. చాలా కాలంగా సినిమాలకు దూరంగా సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఎప్పుడు సామాజిక కార్యక్రమాలతో బిజీగా ఉండే అమల ఇటీవల అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తున్నారు. …

Read More