జగన్ పాలనతో జాక్ పాట్ కొట్టిన టీడీపీ ఎంపీ..

అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ పాలనతో రాష్ట్రంలో పరిశ్రమలు రావడం లేదని ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనికి తోడు అధికార వికేంద్రీకరణతో రాజధాని మార్పు చేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని రచ్చరచ్చ …

Read More