50 ఏళ్లు తర్వాత లక్షాన్ని చేరుకున్న జో బైడెన్

thesakshi.com   :   దాదాపు 50 ఏళ్లు ప్రజా ప్రతినిధిగా, తర్వాత రెండు సార్లు ఉపాధ్యక్షుడుగా ఉన్న జో బైడెన్ చివరికి అమెరికా కొత్త అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. మెజారిటీకి అవసరమైన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను ఆయన దాటేశారని  లెక్క తేల్చింది . …

Read More