సాధువులపై దాడి చేసి.. కర్రలతో కొట్టి చంపిన ఘటన మహారాష్ట్ర లో కలకలం రేపుతోంది

thesakshi.com    :   లాక్‌డౌన్‌ అమలవుతుండగా ఇద్దరు సాధువులు, వారి డ్రైవర్‌పై మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో మూకదాడి జరగడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వారు ముగ్గురూ మరణించడంతో పరిస్థితులు అత్యంత సున్నితంగా మారాయి. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామని రాష్ట్ర …

Read More