ప్రపంచ వ్యాప్తంగా అమ్మోనియా నైట్రేట్‌ నిల్వలపై పెరుగుతున్న ఆందోళన..

లెబనాన్‌లోని బేరూత్ పోర్టులో నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్ భారీ పేలుడుకు కారణమైంది. 200 మందికి పైగా ఈ ఘటనలో చనిపోయారు. అయితే, అమ్మోనియం నైట్రేట్ బేరూత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పెద్ద ఎత్తున నిల్వ ఉంది. అమ్మోనియం నైట్రైట్‌ …

Read More