క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులు..క్యాబ్‌లో నుంచి దూకేసిన మహిళలు

thesakshi.com    :   క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులు భరించలేక కదులుతున్న క్యాబ్‌లో నుంచి ఇద్దరు మహిళలు బయటకు దూకేశారు. క్యాబ్‌లోనే ఉండిపోయిన మరో మహిళను స్థానికులు రక్షించారు. ఈ ఘటన పంజాబ్‌లోని అమృతసర్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల …

Read More