ఆనంద్‌ తేల్‌తుంబ్డే అరెస్ట్‌

thesakshi.com   :   ఎల్గార్‌ పరిషద్‌-మావోయిస్ట్‌ కేసుతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యావేత్త, ఉద్యమకారుడు ఆనంద్‌ తేల్‌తుంబ్డేని జాతీయ నిఘా సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం అరెస్ట్‌ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దక్షిణ ముంబయిలోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తన భార్య రమా …

Read More