పరిపాలన వికేంద్రీకరణతోనే ప్రజలకు సత్వర సేవలు:ఎమ్మెల్యే అనంత

మంచి చేయడానికే ప్రయత్నించండి..పాజిటివ్‌ కోణంలో ఆలోచనలు చేయండి.అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి.పింఛన్ల వెరిఫికేషన్‌ పది రోజుల్లో పూర్తి చేయండి… అర్హులకు అన్యాయం జరిగితే మీదే బాధ్యత.. ‘‘మీరంతా ప్రజల కోసం నియమితులయ్యారు. వాళ్లకు ఎలా మేలు చేయాలో ఆలోచించండి. అంతేగానీ సంక్షేమ …

Read More