ర‌వితేజ స‌ర‌స‌న హీరోయిన్‌గా బుల్లితెర హాట్ యాంక‌ర్

thesakshi.com    :   టాలీవుడ్ హీరో ర‌వితేజ స‌ర‌స‌న హీరోయిన్‌గా బుల్లితెర హాట్ యాంక‌ర్ అన‌సూయను ఎంపిక చేసుకున్న‌ట్టు స‌మాచారం. అయితే ముగ్గురు హీరోయిన్లలో ఇప్ప‌టికే ఇద్ద‌రిని ఎంపిక చేసుకోగా, మూడో భామ‌గా అన‌సూయ‌ను ఎంపిక చేసుకున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. …

Read More