సుమ వదినమ్మ శ్రీలక్ష్మి కన్నుమూత

thesakshi.com   :  యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి సోమవారం మధ్యాహ్నం కన్ను మూశారు. దీంతో సుమ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని సుమ కుటుంబీకులు తెలిపారు. ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాసు …

Read More