తమ్మినేని సీతారామ్‌కు తృటిలో ప్రమాదం

thesakshi.com    :   ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస మండలం వాకలవలస వద్ద తమ్మినేని సీతారామ్ ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. రాజోలు-పంజంగి మధ్యలో తమ్మినేని కారుకు ఆటో అడ్డుగా రావడంతో …

Read More