’18పేజెస్’ హీరోయిన్ కెరీర్ మారేనా.. ?

thesakshi.com    :   2016లో నాని హీరోగా తెరకెక్కిన ‘మజ్ను’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది మలయాళం బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత రాజ్ తరుణ్ తో కిట్టుగాడు జాగ్రత్త గోపీచంద్ తో ఆక్సిజన్ …

Read More