అదిరిపోయే ఫోజులతో ఫ్యాన్స్ కి అందాల విందు చేస్తున్న బ్యూటీ అను

సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. 2016లో వచ్చిన ‘యాక్షన్ హీరో బిజు’ అనే మలయాళ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. అదే సంవత్సరం నాని హీరోగా విరించి వర్మ దర్శత్వంలో తెరకెక్కిన ‘మజ్ను’ సినిమాతో తెలుగుతెరకు ఈ అందాల …

Read More