నిను వీడటం అంత తేలిక కాదు: అనుష్కశర్మ

న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వన్డే సిరీస్‌ తర్వాత తన సతీమణి అనుష్కశర్మతో కలిసి విహారానికి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా అనుష్క తన భర్తను విడిచి భారత్‌కు పయనమైనట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ …

Read More