ఏపీలో 11.. తెలంగాణలో 45 కరోనా కేసులు..

thesakshi.com  :  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు మెల్లమెల్లగా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విజయవాడకు చెందిన యువకుడికి కరోనా ఉన్నట్టు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం విదేశాల నుంచి …

Read More