కరోనా కట్టడికి జగన్ సర్కార్ ముందు చూపు

thesakshi.com   :   మాయదారి రోగం అంతకంతకూ విస్తరిస్తూ విరుచుకుపడుతున్న వేళలో ఏం చేస్తే మంచిది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. లాక్ డౌన్ ఎత్తేయటంతో మహమ్మారి ముప్పు మరింత పెరుగుతుందన్న అంచనాలకు తగ్గట్లే పాజిటివ్ కేసుల సంఖ్య గడిచిన కొద్దిరోజులుగా అంతకంతకూ పెరుగుతున్నాయి. …

Read More