ఏపీలో లక్ష దాటిన కరోనా టెస్టుల సంఖ్య..

thesakshi.com   :   ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న 71 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో కొత్తగా 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 7902 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్త కేసులు బయటపడ్డాయి. …

Read More