కరోనాపై ఏ పి ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రపంచ వ్యాప్తంగా మరణమృదంగాన్ని మోగిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)ను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక చర్యలను చేపడుతోంది. కరోనా నివారణకు ఇప్పటికే ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. వైరస్‌ ఉధృతి దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకోనుంది. కరోనా వైద్యానికి …

Read More