సంక్షేమాన్ని అడ్డుకుంటున్న చంద్రబాబు :స‌జ్జ‌ల

thesakshi.com    :    ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్షేమ యుద్ధం చేస్తుంటే..ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ర‌క్ష‌సుడిలా అడ్డుత‌గులుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అభివ‌ర్ణించారు. దేశంలో చంద్ర‌బాబు లాంటి ప్ర‌తిప‌క్ష నేత ఎవ‌రూ ఉండ‌ర‌న్నారు. …

Read More