తాడేపల్లిలో వలస కార్మికులపై విరిగిన లాఠీ…

thesakshi.com    :   గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటున్న వలసకూలీలపై మరోసారి లాఠీ విరిగింది. తమను వెంటనే స్వస్ధలాలకు పంపాలంటూ వలస కార్మికులు తాడేపల్లిలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వలస కార్మికులపై …

Read More