జడ్జీలపై వచ్చే ఫిర్యాదులు పరిగణలోకిరావు

thesakshi.com   :   న్యాయవ్యవస్ధలోని జడ్జీలపై వచ్చే ఎటువంటి ఫిర్యాదులను కూడా తీసుకోకూడని హైకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. జడ్జీలపై చేసే ఫిర్యుదుల విషయంలో మార్గదర్శకాలను విడుదల చేసింది హైకోర్టు. సుప్రింకోర్టు జడ్జితో పాటు హైకోర్టులోని కొందరు జడ్జీలపై జగన్మోహన్ రెడ్డి సుప్రింకోర్టు చీఫ్ …

Read More

పితాని వెంకట సురేష్‌కు హైకోర్టులో చుక్కెదురు

thesakshi.com    :    ఈఎస్‌ఐ కుంభకోణంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. సురేష్‌ ముందస్తు బెయిల్‌‌ పిటిషన్‌‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈఎ‌స్‌ఐ కుంభకోణంలో నిందితులుగా ఉన్న వెంకట సురేష్, మాజీ కార్యదర్శి …

Read More

హైకోర్టును ఆశ్రయించిన ఆర్ ఆర్ ఆర్

thesakshi.com   :   కొంతకాలంగా వైసీపీతో గేమ్స్ ఆడుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. రఘురామకృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు వైసీపీ ఎంపీల బృందం ఢిల్లీ వెళ్ళింది. దీంతో రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనపై …

Read More

సీజ్ వాహనాల విషయంలో హైకోర్టు కు హాజరైన డీజీపీ గౌతం సవాంగ్

thesakshi.com   :    ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏపీ హైకోర్టుకు మరోసారి హాజరయ్యారు. అక్రమ మద్యం రవాణా కేసుల్లో సీజ్ చేసిన వాహనాల అప్పగింతపై హైకోర్టులో పిటిషన్ దాఖలుకాగా ఈ కేసు విచారణకు డీజీపీ గౌతం సవాంగ్ హాజరయ్యారు. వాహనాల …

Read More

డాక్టర్ సుధాకర్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

thesakshi.com   :   ఏపీలో సంచలనంగా మారిన విశాఖ డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తెలిపి.. అనుమతితో …

Read More

ఇంజినీరింగ్ కాలేజీల ఫీజు పెంపుపై హైకోర్టులో వాదనలు

thesakshi.com     :    ఇంజినీరింగ్ కాలేజీల ఫీజు పెంపునకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఫీజుల విధానాన్ని రాష్ట్రంలోని 282 కాలేజీల్లో 23 కాలేజీలు అంగీకరించలేదు. దీనిపై …

Read More

ప్రమాణస్వీకారం చేసిన ఏ పి హైకోర్టు న్యాయమూర్తులు

thesakshi.com   :   ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నూతనంగా నియమితులైన ముగ్గురు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ బొప్పూడి …

Read More

కరోనా ప్రభావం.. ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

thesakshi.com  :  కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని కోర్టుల కార్యకలాపాలను నిలిపివేయాలని ఏపీ హై కోర్టు నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ఫుల్‌ కోర్టు ఇటీవల …

Read More