చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డ మంత్రి కొడాలి

thesakshi.com    :     చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. బాబు, లోకేష్ పై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పించే నాని, ఈసారి చంద్రబాబుతో పాటు అతడి అనుకూల మీడియాను చాకిరేవు పెట్టారు. ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు …

Read More