ఉద్యోగులకు షాకిచ్చిన సర్కార్.. !!

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు షాకిచ్చింది. ఏపీ ఎన్జీవోల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని తాజాగా నోటీసులు పంపడం అధికార వర్గాల్లో కలకలం రేపింది. కర్నూలుకు చెందిన ఒక ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆరోపణలకు స్పందించిన ప్రభుత్వం …

Read More