చేనేతలకు అండగా సీఎం జగన్

thesakshi.com    :   కోవిడ్-19 నియంత్రణలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ మాస్కులు పంపిణీ కార్యక్రమం వల్ల చేనేతలకు ఎంతగానో ప్రయోజనం కలిగిందని చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్ రావు అన్నారు. కరోనా వేళ.. ఆప్కోను, తద్వారా …

Read More