రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు రాయితీలు…ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వపరంగా అందించే రాయితీలను సకాలంలో అందజేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు. సోమవారం నాడిక్కడ సీఎస్‌ నీలం సాహ్ని అధ్యక్షతన పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు …

Read More